| About us | Contact us | Advertise with us

Tuesday, July 29, 2014

పల్లె ప్రపంచంలో నా బ్లాగు నవచైతన్య కాంపిటీషన్స్‌పై సమీక్ష

పల్లె ప్రపంచం అగ్రిగేటర్‌ వారు పల్లె బ్లాగర్లను ప్రోత్సహించాలన్న సత్సంకల్పంతో ప్రారంభించిన సమీక్షా విభాగంలో తొలి సమీక్షను నవచైతన్య కాంపిటీష... thumbnail 1 summary
పల్లె ప్రపంచం అగ్రిగేటర్‌ వారు పల్లె బ్లాగర్లను ప్రోత్సహించాలన్న సత్సంకల్పంతో ప్రారంభించిన సమీక్షా విభాగంలో తొలి సమీక్షను నవచైతన్య కాంపిటీషన్స్‌ బ్లాగుకు అందించడం నా అదృష్టం. ఈ అవకాశం కల్పించిన పల్లె ప్రపంచం వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. మార్గం ఏదైనా వీలైనంత ఎక్కువ మందికి  చేరువ కావాలి. . . నా బ్లాగు ద్వారా స్టడీమెటీరియల్స్ అందించి వారి లక్ష్యం వైపుగా నడపాలన్నదే నా లక్ష్యం

No comments

Post a Comment