| About us | Contact us | Advertise with us

Thursday, July 10, 2014

1,00,000 మందికి చేరువలో. . . పోటీ పరీక్షలకు మెటీరియల్‌ అందిస్తున్న బ్లాగ్‌

శుభవార్త మన బ్లాగ్‌నుంచి నేరుగా ఈమెయిల్‌ద్వారా స్టడీమెటీరియల్స్‌ అందుకుంటున్నవారిసంఖ్య 400 మరియు మన బ్లాగ్‌ను ఇప్పటివరకూ దర్శించినవారిసంఖ్య... thumbnail 1 summary
శుభవార్త
మన బ్లాగ్‌నుంచి నేరుగా ఈమెయిల్‌ద్వారా స్టడీమెటీరియల్స్‌ అందుకుంటున్నవారిసంఖ్య 400 మరియు మన బ్లాగ్‌ను ఇప్పటివరకూ దర్శించినవారిసంఖ్య 90,000 మార్కును దాటినది. ఇంతటి ఘన విజయాన్ని అందించిన వీక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు. క్రింది వివరాలను పంపడం ద్వారా మీరూ మన బ్లాగు 'ప్రోత్సాహక బృందం' (supporting team) లో చేరండి.
మీ
పేరు
ఊరు
చిరునామా
ఫోన్‌ నెంబర్‌ (మీ ఇష్టం)
ఈమెయిల్‌ ఐడి
క్వాలిఫికేషన్‌
ఉద్యోగము
భవిష్యత్‌ లక్ష్యము
హాబీలు
నవచైతన్య కాంపిటీషన్స్‌ గురించి

ఈ వివరాలను menavachaitanyam@gmail.com లేదా chaitu7174@gmail.com కు మెయిల్‌ చేయవచ్చు. లేక 9441687174 నంబర్‌కు సంక్షిప్త సందేశం పంపవచ్చు

ముఖ్య విన్నపము
ప్రస్తుతం ఈ బ్లాగ్‌ చైతన్యకుమార్‌ సత్యవాడ అను నా పై ఆధారపడి మాత్రమే నడుస్తున్నది. దీనికి సహాయం అందిస్తున్న వారు చాలా స్వల్పం. దీర్ఘకాలంగా సహాయం అందిస్తున్న వారు లేనేలేరు. నేను కొన్ని సబ్జక్టులలో మాత్రమే మెటీరియల్‌ సంపూర్ణంగా అందిస్తున్నాను. కానీ పోటీ పరీక్షల్లో అన్ని సబ్జక్టులు సమాన ప్రాధాన్యత కలవే. అందుకే మీ నుంచి సహాయం కోరుతున్నాను. పూర్తి ఉచితంగా స్టడీమెటీరియల్స్‌ అందుబాటులో ఉంచాలని ప్రారంభించిన ఈ బ్లాగ్‌కు మీరు నిష్ణాతులైన సబ్జక్టులో స్టడీమెటీరియల్స్‌ను రూపొందించి అందించండి. ఈ మెటీరియల్స్‌ను మీరు డిటిపి చేసి కానీ, చేతి వ్రాతతో కానీ నా ఈమెయిల్‌ ఐడికు పంపవచ్చును. వాటిని మీ పేరు, వివరాలు, ఫోటోతో సహా మన బ్లాగులో ప్రచురిస్తాను. తెలుగులో పోటీ పరీక్షలకు అవసరం అయిన వెబ్‌సైట్‌ లేదనే విషయాన్ని మరపించాలన్న సత్సంకల్పంతో ప్రారంభం అయిన ఈ బ్లాగ్‌ను ప్రోత్సహించండి.
ప్రస్తుత బ్లాగు రచనా బృందంః
పూర్తికాలం
. చైతన్య కుమార్‌ సత్యవాడ
. రవికిరణ్‌. గులిపల్లి
పాక్షిక కాలం
. బాలరాజు గారు
. వేణు గారు
. జాలాది గారు
. మహేష్‌గారు
. వెంకటస్వామిగారు (సూర్య దినపత్రికనుంచి సేకరణ)
బ్లాగు 'రచనా బృందం' జాబితాలో చేరండి. వివరాలకు సంప్రదించండి . . .
చైతన్య కుమార్‌ సత్యవాడ,
చింతలపూడి, పశ్చిమగోదావరి జిల్లా,
ఫోన్‌ 9441687174,
menavachaitanyam@gmail.com or chaitu7174@gmail.com

No comments

Post a Comment