| About us | Contact us | Advertise with us

Tuesday, March 4, 2014

జనరల్‌ సైన్స్‌ ఆడియో లెసన్స్‌ - ధ్వని

జనరల్‌ సైన్స్‌ ఆడియో లెసన్స్‌ - ధ్వని నవచైతన్య కాంపిటీషన్స్‌ అన్ని పోటీ పరీక్షలకు అవసరం అయిన స్టడీమెటీరియల్స్‌ రూపొందించి ప్రింటెడ్‌ విధానం... thumbnail 1 summary
జనరల్‌ సైన్స్‌ ఆడియో లెసన్స్‌ - ధ్వని
నవచైతన్య కాంపిటీషన్స్‌ అన్ని పోటీ పరీక్షలకు అవసరం అయిన స్టడీమెటీరియల్స్‌ రూపొందించి ప్రింటెడ్‌ విధానంలోనూ, ఆడియో లెసన్‌లలోనూ అందుబాటులోకి తెస్తున్నది. ఈ ఆడియో లెసన్ సిరీస్ లో భాగంగా ఈ వారం ధ్వని అనే పాఠ్యాంశానికి సంబంధించిన ఆడియో లెసన్ అందుబాటులోకి తెస్తున్నాము.

మీరు ఉపాధ్యాయులా?
మీరు పోటీ పరీక్షకు ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్ధులా?
మీరు ఏదైనా సబ్జక్టులో నిష్ణాతులా?
కొద్ది సమయం నిరుద్యోగ అభ్యర్ధులకోసం సేవ చేద్దామనే తలంపుతో ఉన్నారా?
అయితే మీ(మా)కో సువర్ణ అవకాశం అందిస్తున్నది నవచైతన్య కాంపిటీషన్స్‌. నవచైతన్య కాంపిటీషన్స్‌ ఇప్పటికే వేలమంది అభ్యర్ధులకు స్టడీమెటీరియల్‌ అందిస్తూ తెలుగులో నెంబర్‌వన్‌ విద్యా వెబ్‌బ్లాగ్‌గా ఉంది. మీరు నిష్ణాతులు అయిన సబ్జక్టులో మీరు ఆడియోలెసన్ (సాధారణ మొబైల్‌ ఫోన్‌లో మీ మాటలతో రికార్డుచేసి అందించవచ్చు) రూపొందించి అందించవచ్చు. లేదా మీరు వ్రాత పూర్వకంగా టెక్నిక్స్‌, ముఖ్యమైన బిట్స్‌తో కూడిన స్టడీమెటీరియల్‌ను పంపి బ్లాగ్‌లో పబ్లిష్‌ చేయవచ్చు. ఈ మెటీరియల్‌సను మీ పేరు, ఊరు, ఈమెయిల్‌ ఐడిలతోనే మన బ్లాగ్‌లో ఉంచడం జరుగుతంది.
కనుక నిరుద్యోగ అభ్యర్ధులకు మీవంతు సహకారం అందించండి. వివరాలకోసం సంప్రదించండి
మీ
చైతన్య కుమార్‌ సత్యవాడ
ఫోన్‌ 9441687174



వీఆర్‌ఓ, వీఆర్‌ఏ, పంచాయితీ సెక్రటరీ, డియస్సీ, టెట్‌, పోలీస్‌ కానిస్టేబుల్స్‌, ఎక్సైజ్‌ కానిస్టేబుల్స్‌, రైల్వే రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌, బ్యాంక్‌ క్లర్స్క్‌, బ్యాంక్‌ పీఓస్‌, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, గ్రూప్‌ - 4, గ్రూప్‌ - 2, గ్రూప్‌ - 1, పదవ తరగతి, ఇంటర్‌మీడియట్‌ పరీక్షలకు అవసరం అయిన తెలుగు, ఇంగ్లీష్‌, భౌతిక శాస్ర్తము, రసాయన శాస్ర్తము, గణితము, సాంఘిక శాస్ర్తము, (అర్ధమెటిక్స్‌), రీజనింగ్‌, విద్యాదృక్ఫధాలు, సైకాలజీ వంటి సబ్జక్టులలో స్టడీమెటీరియల్స్‌ లభించును. TELUGU ENGLISH PHYSICAL SCIENCES PHYSICS CHEMISTRY NATURAL SCIENCES MATHEMATICS ARITHMETIC REASONING SOCIAL STUDIES STUDY MATERIALS, PRACTICE PAPERS, MODEL PAPERS useful for VRO VRA PENCHANT SECRETARY DSC TET POLICE CONSTABLES EXCISE CONSTABLES, RAILWAY RECRUITMENT TEST (RRB), RAILWAY RECRUITMENT CELL (RRC) BANK CLERKS, BANK PO's, STAFF SELECTION COMMISSION (SSC), GROUP-4, GROUP-2, GROUP-1, 10th CLASS, INTERMEDIATE available in this website. మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

No comments

Post a Comment