| About us | Contact us | Advertise with us

Sunday, March 2, 2014

జనరల్‌ సైన్స్‌ ఆడియో లెసన్స్‌ - తరంగాలు

జనరల్‌ సైన్స్‌ ఆడియో లెసన్స్‌ - తరంగాలు నవచైతన్య కాంపిటీషన్స్‌ కొత్త ప్రయత్నం ఈ ఆడియో లెసన్స్‌. గతంలో సైకాలజీ విభాగంలో ఆడియో లెసన్‌లను రూపొ... thumbnail 1 summary
జనరల్‌ సైన్స్‌ ఆడియో లెసన్స్‌ - తరంగాలు
నవచైతన్య కాంపిటీషన్స్‌ కొత్త ప్రయత్నం ఈ ఆడియో లెసన్స్‌. గతంలో సైకాలజీ విభాగంలో ఆడియో లెసన్‌లను రూపొందించిన నవచైతన్య కాంపిటీషన్స్‌ జనరల్‌ సైన్స్‌ విభాగంలో ఆడియోలెసన్ లను రూపొందించి అందిస్తున్నది. డౌన్‌లోడ్‌ చేసుకుని వినండి. మీ పరీక్షల్లో విజయానికి చేరువకండి. ఈ ఆడియో లెసన్స్‌ ఆరు నుంచి పదవ తరగతి వరకూ ఉన్న జనరల్‌ సైన్స్‌ను కవర్‌ చేసేలా రూపొందించబడుతున్నాయి. కనుక పోటీపరీక్షలకు జనరల్‌ స్టడీస్‌ విభాగానికి ఈ ఆడియో లెసన్స్‌ చాలా ఉపయుక్తంగా ఉంటాయి. ఆరు నుంచి పదవ తరగతి వరకూ గల పాఠ్య పుస్తకాలతో కుస్తీ పట్టకుండా వీటిని శ్రద్దగా వినడం ద్వారా ఆయా సబ్జక్టులలో పట్టు సాధించండి. త్వరలో అన్ని సబ్జక్టుల ఆడియో లెసన్లను అందించే ప్రయత్నం ప్రారంభిస్తాము.
తరంగాలు ఆడియో లెసన్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి


వీఆర్‌ఓ, వీఆర్‌ఏ, పంచాయితీ సెక్రటరీ, డియస్సీ, టెట్‌, పోలీస్‌ కానిస్టేబుల్స్‌, ఎక్సైజ్‌ కానిస్టేబుల్స్‌, రైల్వే రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌, బ్యాంక్‌ క్లర్స్క్‌, బ్యాంక్‌ పీఓస్‌, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, గ్రూప్‌ - 4, గ్రూప్‌ - 2, గ్రూప్‌ - 1, పదవ తరగతి, ఇంటర్‌మీడియట్‌ పరీక్షలకు అవసరం అయిన తెలుగు, ఇంగ్లీష్‌, భౌతిక శాస్ర్తము, రసాయన శాస్ర్తము, గణితము, సాంఘిక శాస్ర్తము, (అర్ధమెటిక్స్‌), రీజనింగ్‌, విద్యాదృక్ఫధాలు, సైకాలజీ వంటి సబ్జక్టులలో స్టడీమెటీరియల్స్‌ లభించును. TELUGU ENGLISH PHYSICAL SCIENCES PHYSICS CHEMISTRY NATURAL SCIENCES MATHEMATICS ARITHMETIC REASONING SOCIAL STUDIES STUDY MATERIALS, PRACTICE PAPERS, MODEL PAPERS useful for VRO VRA PENCHANT SECRETARY DSC TET POLICE CONSTABLES EXCISE CONSTABLES, RAILWAY RECRUITMENT TEST (RRB), RAILWAY RECRUITMENT CELL (RRC) BANK CLERKS, BANK PO's, STAFF SELECTION COMMISSION (SSC), GROUP-4, GROUP-2, GROUP-1, 10th CLASS, INTERMEDIATE available in this website. మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

No comments

Post a Comment