| About us | Contact us | Advertise with us

Monday, November 4, 2013

కరెంట్ అఫైర్స్ - హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు మొత్తం పొడవు ఎంత?

కరెంట్ అఫైర్స్ - హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు మొత్తం పొడవు ఎంత? అక్టోబర్ 2 వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ... thumbnail 1 summary
కరెంట్ అఫైర్స్ - హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు మొత్తం పొడవు ఎంత?



అక్టోబర్ 2 వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి మెట్రోరైలు భోగీ ని ఆవిష్కరించారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో ఇది ఒక అత్యున్నత శిఖరం వంటి అంశం కావడంతో, ప్రస్తుతం తెలంగాణా కొత్తరాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకై ఏర్పాట్లు కోరుతుండటంతో పోటీపరీక్షలలో కరెంట్‌ అఫైర్స్ విభాగంలో ఇది ఒక ముఖ్యమైన అంశం. కనుక హైదరాబాద్‌ మెట్రోరైలు గురించి సంపూర్ణంగా తెలుసుకుని మీ పోటీ పరీక్షలో విజయానికి చేరువకండి




మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

No comments

Post a Comment