ఆన్ లైన్ లోనే మంచి మంచి పాటలు వినాలి అనుకుంటే కావలసిన ఛానల్ మీద క్లిక్ చేయండి.
Thursday, November 14, 2013
తెలుగు ఆన్లైన్ రేడియో ఛానల్స్
ఇపుడు పాత రేడియోలు ట్రాన్సిస్టర్లు చేతిలో పట్టుకుని పాటలు వినే కాలం పోయింది. సెల్పోన్లు, ఐపాడ్లు పాటల రాజ్యమేలుతున్నాయి. వీటి ధాటికి తట్టుకోవడానికి చాలా రేడియోస్టేషన్లు నూతనత్వాన్ని ఆపాదించుకుంటూ శ్రోతలను చేరుతున్నాయి. ఆన్‌లైన్‌ద్వారా శ్రోతలకు మంచి పాటలను అందిస్తూ ఆనందింపచేస్తున్నాయి. అలాంటి కొన్ని రేడియో చానల్స్‌ను ఈ రోజు పరిచయం చేయబోతున్నాను. మీరు వినొచ్చు.
మీ
చైతన్య కుమార్ సత్యవాడ
meenavachaitanyam@gmail.com, 9441687174
Subscribe to:
Post Comments (Atom)
http://blogillu.com/radio
ReplyDelete