టెట్ పోటీ పరీక్షలో అత్యంత కీలకం అయిన సబ్జక్ట్ సైకాలజీ. సైకాలజీలోని నిర్వచనాలు అనేకం ఉంటాయి. వీటన్నింటిని ఒకచోట ఉంచి పదేపదే చదవడం ద్వారా వీటిపై పట్టు సాధించవచ్చును. దీనికోసమై నేను రూపొందించిన స్టడీ మెటీరియల్ ను సూర్య దినపత్రిక వారు ప్రచురించారు. ఈ మెటీరియల్ను మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్చేయడం ద్వారా సైకాలజీ నిర్వచనాలమీద పట్టు సాధించండి.
మీ
చైతన్య కుమార్ సత్యవాడ
meenavachaitanyam@gmail.com, 9441687174
Thursday, October 31, 2013
Subscribe to:
Post Comments (Atom)
Sir,
ReplyDeleteYou are well maintaining your blog and looking pretty also.
Please keep upload this kind of material.
From now onwards I'll be the regular follower of your blog.
One request remove word verification in comment box.
Thank You.