| About us | Contact us | Advertise with us

Saturday, October 12, 2013

కరెంట్‌అఫైర్స్‌-శాంతి రంగంలో నోబుల్‌ బహుమతి ఎవరికి లభించింది? చిట్టికథల రాణిగా పేర్గాంచిన ఎవరికి నోబుల్‌ సాహిత్య బహుమతి లభించింది?

నోబుల్‌ బహుమతుల సీజన్‌ మొదలైనది. ప్రతి కాంపిటేటివ్‌ పరీక్షలలోనూ ఈ నోబుల్‌ బహుమతులను గురించి తప్పకుండా ప్రశ్నలు అడుగుతుంటారు. వీటి విషయంలో కొ... thumbnail 1 summary
నోబుల్‌ బహుమతుల సీజన్‌ మొదలైనది. ప్రతి కాంపిటేటివ్‌ పరీక్షలలోనూ ఈ నోబుల్‌ బహుమతులను గురించి తప్పకుండా ప్రశ్నలు అడుగుతుంటారు. వీటి విషయంలో కొన్ని జనరల్‌ నాలెడ్జ్‌ సంబంధిత అంశాలతో పాటు ఈ సంవత్సరపు నోబెల్‌ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు?, వారి దేశము, వారు కృషి చేసిన రంగము, చేసిన ప్రయోగాలు, వారి ప్రముఖ గ్రంధాలవంటి విషయాలను గుర్తుపెట్టుకోవడం ద్వారా మీరు పరీక్షలలో అడిగే ప్రశ్నలకు సమాధానాలు రాయవచ్చును. ఈ 2013 సంవత్సరపు నోబుల్‌ బహుమతుల విజేతల వివరాలను గురించి తెలుసుకోవడానికి క్రింది మరింత చదవండి మీద క్లిక్‌ చేయండి.



నోబుల్‌ - శాంతిబహుమతి


నోబుల్‌ - భౌతికశాస్ర్తము



నోబుల్‌ - రసాయన శాస్ర్తము

నోబుల్‌ - వైద్యరంగము

నోబుల్ - సాహిత్య రంగము


నోబుల్‌ - ఆర్ధిక రంగం

మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

No comments

Post a Comment