| About us | Contact us | Advertise with us

Friday, October 11, 2013

జనరల్‌ నాలెడ్జ్‌ - సమాచార హక్కు చట్టం ఎప్పటినుంచి అమలులోకి వచ్చింది?

జనరల్‌ నాలెడ్జ్‌ - సమాచార హక్కు చట్టం ఎప్పటినుంచి అమలులోకి వచ్చింది? అన్ని పోటీ పరీక్షలలోనూ ఈమధ్యకాలంలో అమలులోకి వచ్చినసమాచార హక్కు చట్... thumbnail 1 summary
జనరల్‌ నాలెడ్జ్‌ - సమాచార హక్కు చట్టం ఎప్పటినుంచి అమలులోకి వచ్చింది?


అన్ని పోటీ పరీక్షలలోనూ ఈమధ్యకాలంలో అమలులోకి వచ్చినసమాచార హక్కు చట్టంగురించి ప్రశ్నలను అడుగుతున్నారు. నమస్తే తెలంగాణాదినపత్రికవారు తమన వెబ్‌సైట్‌లో సమాచార హక్కు చట్టంగురించిన సంపూర్ణ వివరాలతో ఒక ఫైల్‌ను అందుబాటులో ఉంచారు. క్రింద కనిపిస్తున్న `సమాచారహక్కుచట్టం` పై క్లిక్‌ చేయడంద్వారా మీ దినపత్రికలో ఈ ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని చదువుకోవచ్చు. పోటీపరీక్షలో అడిగే ప్రశ్నలకు సమాధానాలు సరిగా రాయవచ్చు.


మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

No comments

Post a Comment