ఈ జనరల్ తెలుగు మెటీరియల్ TET, DSC SGT, DSC SA TELUGU, వంటి పోటీ పరీక్షలతో పాటు జనరల్ తెలుగు ఒక సబ్జెక్టు గా ఊన్న అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది
జనరల్ తెలుగు - సమాసాలకు ఉదాహరణ
1. తత్పురుష సమాసం:
వివరణ : సమాసంలోని ఉత్తర (రెండో) పదానికి ప్రాధాన్యమిస్తే అది తత్పురుష సమాసంఅవుతుంది. ఇది ఏ విభక్తితో కలిస్తే ఆ తత్పురుష సమాసం అవుతుంది.ఉదా:
1) ధనరాశి = ధనం యొక్క రాశి. ఇక్కడ 'యొక్క' అనేది 'షష్ఠీ విభక్తి' కాబట్టి ఇది 'షష్ఠీతత్పురుష సమాసం' అవుతుంది.
2) శస్త్ర చికిత్స = శాస్త్రంతో చికిత్స. ఇక్కడ 'తో' అనేది 'తృతియ విభక్తి' కనుక తృతియా తత్పురుషసమాసం అవుతుంది.
విశేషణ పూర్వపద కర్మధారయం:
2) శస్త్ర చికిత్స = శాస్త్రంతో చికిత్స. ఇక్కడ 'తో' అనేది 'తృతియ విభక్తి' కనుక తృతియా తత్పురుషసమాసం అవుతుంది.
విశేషణ పూర్వపద కర్మధారయం:
బంధుర ధ్వాంతాలు, జడివాన
విశేషణ ఉత్తరపద కర్మధారయం:
విశేషణ ఉత్తరపద కర్మధారయం:
రాజశ్రేష్ఠుడు, కపోత వృద్ధం
ద్విగు సమాసం:
ద్విగు సమాసం:
నూరు సంవత్సరాలు, నలుమూలలు
సంభావనా పూర్వపద కర్మధారయం:
సంభావనా పూర్వపద కర్మధారయం:
గంగాకూలంకష, గోవర్ధనాద్రి
ప్రథమా తత్షురుష
మధ్యాహ్నం, అర్ధరాత్రి
ద్వితియా తత్పురుష
ద్వితియా తత్పురుష
బ్రహ్మ విత్తములు, న్యాయవాది
తృతియా తత్పురుష
తృతియా తత్పురుష
గుణహీనుడు, కనకాభిషేకం
చతుర్ధీ తత్పురుష
యావదారువు, పొట్టకూడు
పంచమీ తత్పురుష
పంచమీ తత్పురుష
అగ్నిభయం, వివేక భ్రష్టుడు
షష్ఠీ తత్పురుష
షష్ఠీ తత్పురుష
బ్రహ్మముఖములు, నా పుస్తకం
సప్తమీ తత్పురుష
సప్తమీ తత్పురుష
మునినాథుడు, పాదలేపనం
2. కర్మధారయ సమాసం:
వివరణ: విశేషణానికి విశేష్యం (నామవాచకం)తో సమాసం చేస్తే దాన్ని కర్మధారయ సమాసంఅంటారు. విశేషణం పూర్వపదమైతే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసమని, విశేషణంఉత్తరపదమైతే విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసమని, విశేషణం ఉభయపదమైతే విశేషణఉభయపద కర్మధారయ సమాసమని అంటారు. ఇలాగే ఉపమాన పూర్వపద, ఉత్తరపదకర్మధారయ సమాసాల్లో పూర్వపదం 'సంఖ్య' అయితే దాన్ని ద్విగుసమాసమని, పూర్వపదంనామవాచకమైతే సంభావనా పూర్వపద కర్మధారయ సమాసమని అంటారు.ఉదా: చిత్రవ్యక్తి: చిత్రమైన వ్యక్తి - ఇందులో విశేషణం పూర్వ పదంలో ఉంది కాబట్టి ఇది విశేషణపూర్వపద కర్మధారయ సమాసం.
3. అవ్యయీభావ సమాసం:
వివరణ: లింగ, విభక్తి, వచనాలు లేని వాటిని అవ్యయాలు అంటారు. ఇవి ఉన్న సమాసాలను అవ్యయీభావ సమాసం అంటారు.సాధారణంగా ఇక్కడ ఉపసర్గలు ఉంటాయి.విశేషం-
1: పదాలకు ముందు కలిసే పదాలను ఉపసర్గలు అంటారు.
ఉదా: 1) ప్రతి-ధ్వని: ప్రతిధ్వని - ఇక్కడ ధ్వని అనే పదానికి ప్రతి అనే ఉపసర్గ ముందు కలిసింది.
2) ఉప-వనం: ఉపవనం - ఇక్కడ వనం అనే పదానికి ముందు ఉప అనే ఉపసర్గ కలిసింది.
2. పదాలకు తర్వాత కలిసే పదాలను ప్రత్యయాలు అంటారు.
ఉదా: ¤ రాముడు - రామ అనే శబ్దం తర్వాత 'డు' అనే ప్రత్యయం కలిసింది.
¤ వనము - వన అనే శబ్దం తర్వాత 'ము' అనే ప్రత్యయం కలిసింది.
ఉదా: యధాశక్తి, ప్రతిదినం
ఉదా: పినాక పాణి - ఇక్కడ పినాకము అంటే విల్లుపేరు, పాణి అంటే చేయి అని అర్థం. కానీ మనం పినాకమనే ధనుస్సు చేతియుందు ధరించినవాడు (శివుడు) అనే అర్థాన్ని చెపుతాం కాబట్టి ఇది బహువ్రీహి
ఉదా: వశ్యవాక్కులు, రాజీవానన
ఉదా:
ఉదా: తల్లిదండ్రులు, అహర్నిశలు
ఇక్కడ తల్లికి, తండ్రికి ఇద్దరికి ప్రాధాన్యం ఉంది.
మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174
ఉదా: 1) ప్రతి-ధ్వని: ప్రతిధ్వని - ఇక్కడ ధ్వని అనే పదానికి ప్రతి అనే ఉపసర్గ ముందు కలిసింది.
2) ఉప-వనం: ఉపవనం - ఇక్కడ వనం అనే పదానికి ముందు ఉప అనే ఉపసర్గ కలిసింది.
2. పదాలకు తర్వాత కలిసే పదాలను ప్రత్యయాలు అంటారు.
ఉదా: ¤ రాముడు - రామ అనే శబ్దం తర్వాత 'డు' అనే ప్రత్యయం కలిసింది.
¤ వనము - వన అనే శబ్దం తర్వాత 'ము' అనే ప్రత్యయం కలిసింది.
ఉదా: యధాశక్తి, ప్రతిదినం
4. బహువ్రీహి సమాసం:
వివరణ: సమాసంలోని రెండు పదాల అర్థం కాకుండా వేరొక అర్థాన్ని మనం గ్రహిస్తే దాన్ని 'బహువ్రీహీ సమాసం' అంటారు.ఉదా: పినాక పాణి - ఇక్కడ పినాకము అంటే విల్లుపేరు, పాణి అంటే చేయి అని అర్థం. కానీ మనం పినాకమనే ధనుస్సు చేతియుందు ధరించినవాడు (శివుడు) అనే అర్థాన్ని చెపుతాం కాబట్టి ఇది బహువ్రీహి
ఉదా: వశ్యవాక్కులు, రాజీవానన
5. రూపక సమాసం:
వివరణ: రూపకాలంకారమే రూపక సమాసం అవుతుంది. ఉపమాన ఉపమేయాలకు భేదంలేనట్లుచెప్పటం రూపకం.ఉదా:
1) దయావర్షం: దయ = ఉపమేయం వర్షం = ఉపమానం
దయావర్షం అంటే దయ అనే ఓ వర్షం. ఇక్కడ దయకు వర్షానికి భేదంఉన్నా.రెండింటికీభేదం లేనట్లు చెప్పారు కాబట్టి ఇది రూపకసమాసం.
2) విద్యాగంధం: విద్య అనే గంధం
దీన్నే అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అని అంటారు.
దయావర్షం అంటే దయ అనే ఓ వర్షం. ఇక్కడ దయకు వర్షానికి భేదంఉన్నా.రెండింటికీభేదం లేనట్లు చెప్పారు కాబట్టి ఇది రూపకసమాసం.
2) విద్యాగంధం: విద్య అనే గంధం
దీన్నే అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అని అంటారు.
6. ద్వంద్వ సమాసం:
వివరణ: సమాసంలో రెండు పదాల అర్థానికి ప్రాధాన్యాన్ని ఇస్తే దాన్ని ద్వంద్వ సమాసం అంటారు.ఉదా: తల్లిదండ్రులు, అహర్నిశలు
ఇక్కడ తల్లికి, తండ్రికి ఇద్దరికి ప్రాధాన్యం ఉంది.
మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174
No comments
Post a Comment