ఈ జనరల్ తెలుగు మెటీరియల్ TET, DSC SGT, DSC SA TELUGU, వంటి పోటీ పరీక్షలతో పాటు జనరల్ తెలుగు ఒక సబ్జెక్టు గా ఊన్న అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది
జనరల్ తెలుగు - విగ్రహ వాక్యాన్ని - సమాసంగా రాయడం:
1. బ్రహ్మమును తెలిసినవారు = బ్రహ్మవిత్తములు
2. గుణాల చేత హీనుడు = గుణహీనుడు
3. అగ్నివల్లభయం = అగ్ని భయం
4. భయం లేనిది = అభయం
5. చంచలమైన ఆత్మకలవారు = చంచలాత్ములు
6. శక్రుని యొక్క ఆజ్ఞ = శక్రాజ్ఞ
2. గుణాల చేత హీనుడు = గుణహీనుడు
3. అగ్నివల్లభయం = అగ్ని భయం
4. భయం లేనిది = అభయం
5. చంచలమైన ఆత్మకలవారు = చంచలాత్ములు
6. శక్రుని యొక్క ఆజ్ఞ = శక్రాజ్ఞ
7. పురుషులయందు ఉత్తముడు = పురుషోత్తముడు
8. ఉత్తమైన పురుషుడు = పురుషోత్తముడు
9. లతవంటి తనువు = తనూలత
10. సాధ్యంకానిది = అసాధ్యం
11. పర్వతం యొక్క అగ్రం = పర్వతాగ్రం
12. గంగ అనుపేరుగల కూలంకష = గంగాకూలంకష
13. గాలిమేపరులకు దొర = గాలిమేపరిదొర
14. సమరం నందు ఉత్సాహం = సమరోత్సాహం
15. జయం అనే శ్రీ = జయశ్రీ
8. ఉత్తమైన పురుషుడు = పురుషోత్తముడు
9. లతవంటి తనువు = తనూలత
10. సాధ్యంకానిది = అసాధ్యం
11. పర్వతం యొక్క అగ్రం = పర్వతాగ్రం
12. గంగ అనుపేరుగల కూలంకష = గంగాకూలంకష
13. గాలిమేపరులకు దొర = గాలిమేపరిదొర
14. సమరం నందు ఉత్సాహం = సమరోత్సాహం
15. జయం అనే శ్రీ = జయశ్రీ
16. కనకంతో అభిషేకం = కనకాభిషేకం
17. సముద్రం యొక్క తీరం = సుముద్రతీరం
18. వర్షం యొక్క ధార = వర్షధార
19. దినం దినం = ప్రతిదినం
20. శక్తిని అతిక్రమింపక = యథాశక్తి
21. మనసు, వాక్కు, కాయం = మనోవాక్కాయాలు
17. సముద్రం యొక్క తీరం = సుముద్రతీరం
18. వర్షం యొక్క ధార = వర్షధార
19. దినం దినం = ప్రతిదినం
20. శక్తిని అతిక్రమింపక = యథాశక్తి
21. మనసు, వాక్కు, కాయం = మనోవాక్కాయాలు
22. విద్యచేత వృద్ధులు = విద్యావృద్ధులు
23. పినాకము పాణిలో కలవాడు = పినాకపాణి
24. నాటకం యొక్క ప్రదర్శన = నాటక ప్రదర్శన.
25. కళికల్లాంటి దీపాలు = దీపకళికలు
26. దయ అనే వర్షం = దయావర్షం
27. విద్య అనే గంధం = విద్యాగంధం
28. గీతాల యొక్క అంజలి = గీతాంజలి
29. జ్ఞానమనే జ్యోతి = జ్ఞానజ్యోతి
24. నాటకం యొక్క ప్రదర్శన = నాటక ప్రదర్శన.
25. కళికల్లాంటి దీపాలు = దీపకళికలు
26. దయ అనే వర్షం = దయావర్షం
27. విద్య అనే గంధం = విద్యాగంధం
28. గీతాల యొక్క అంజలి = గీతాంజలి
29. జ్ఞానమనే జ్యోతి = జ్ఞానజ్యోతి
మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174
No comments
Post a Comment