| About us | Contact us | Advertise with us

Wednesday, September 18, 2013

టెట్ పేపర్ - 2 (సోషల్ స్టడీస్) ప్రాక్టీసు పేపర్

టెట్  పేపర్ - 2 (సోషల్ స్టడీస్) ప్రాక్టీసు పేపర్ ఈ వారం సూర్య దినపత్రిక వారి ప్రజ్ఞ వార పత్రిక లో నేను రూపొందించిన టెట్ పేపర్-2 (సోష... thumbnail 1 summary
టెట్  పేపర్ - 2 (సోషల్ స్టడీస్) ప్రాక్టీసు పేపర్

ఈ వారం సూర్య దినపత్రిక వారి ప్రజ్ఞ వార పత్రిక లో నేను రూపొందించిన టెట్ పేపర్-2 (సోషల్ స్టడీస్) పేపర్  ప్రచురించారు. 
మీరు చూడాలనుకుంటే ఈ పోస్ట్ ను వీక్షించండి. 
ఈ బ్లాగ్ లో కాంపిటీటివ్ పరీక్షలకు అవసరం అయిన అన్ని రకాల మెటీరియల్స్ ప్రచురిస్తున్నాను. ఈ బ్లాగ్ మీకు నచితే దీని గురించి  మిత్రులకు చెప్పండి. వారిని కూడా ఈ బ్లాగ్ చూడమని చెప్పండి


మీరు టెట్ కు ప్రిపేర్ అవుతున్నారా ?
ఇంటి వద్దే వుంటూ ప్రణాలికా బద్దంగా చదవడానికి ఉపకరించేలా నవచైతన్య అందిస్తోంది టెట్ డివిజినల్ టెస్ట్ లు. 
సిలబస్ మొతాన్ని విభజించి ఈ టెస్ట్ లను రూపొందించడం జరిగింది 
మీరు చేయాల్సిందల్ల ఈ టెస్ట్ లను పోస్ట్ ద్వారా అందుకుని సిలబస్ ను ప్రిపేర్ అయ్యి దానికి సంబందించిన టెస్ట్ ను రాసి మీ స్తాయి తెలుసుకుని తరువాతి పరీక్షకు ప్రిపేర్ కావడమే. 
పది డివిజినల్ టెస్ట్ లు 
+
మూడు గ్రాండ్ టెస్ట్ లను అందుకోవడానికి 
సంప్రదించండి 
NavaCHAITANYA COMPETITIONS,
Rama Krishna Nagar, Chintalapudi, West Godavari District
Ph: 9441687174

No comments

Post a Comment